ట్రాఫిక్ లో పని చేస్తే కొంత మంది పోలీసు అధికారులకు పండగే అని అంటూ ఉంటారు. ముఖ్యంగా కానిస్టేబుళ్లు కొందరు పండగ చేసుకునే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. తాజాగా ఒక కానిస్టేబుల్ ఇలాగే దొరికిపోయాడు. అసలు స్టోరీ ఏంటీ అంటే ఆదివారం హైదరాబాద్ జాంబాగ్‌లోని ఎంజే మార్కెట్‌ చౌరస్తా వద్ద ఓ వ్యాపారి సరుకు రవాణా చేసేందుకు ట్రాలీ ఆటోలో నింపగా... 

 

ఆటో వెళ్తున్న సమయంలో అఫ్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు పంచ ముఖేష్‌, సురేష్ ఆపారు. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినా సరే వినకుండా డబ్బులు అడగగా పక్కనే బిల్డింగ్ మీద ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవ్వడం తో వారిని సస్పెండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: