ప్రముఖ టాలీవుడ్ సినీ అగ్ర నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన నిజామాబాద్ లో సినీ పరిశ్రమకు సంబంధం లేని మహిళను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఎలాంటి హడావుడి లేకుండా అత్యంత నిరాడంబరం గా జరిగింది అతి కొద్ది మంది మాత్రమే కుటుంబ సభ్యులు ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

ఇక ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు అతని కొత్త భార్య దండలు మార్చుకునే ఫోటోలు బయటకు వచ్చాయి. దీనితో తమ అభిమాన నిర్మాతకు పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆయన కుమార్తె కూడా విష్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: