ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఏ స్థాయిలో యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన జీవితంలో జరిగే అనేక విషయాలను అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తన భర్త... నిక్ జోనాస్ తో గడుపుతున్న అందమైన క్షణాలను కూడా ఆమె షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. 

 

ఈ నేపధ్యంలోనే తాజాగా తన కుక్క తో కలిసి దిగిన ఒక ఫోటో ని ప్రియాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మనం  ఇష్టపడిన వారి తో సన్ షైన్ చాలా బాగుంటుంది అని ఉదయ౦ సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫోటో ని పోస్ట్ చేసింది. దీనికి పలువురు అవును అని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: