“జెండర్ ని నిందించవద్దు, వ్యక్తిని నిందించండి’ అనే వ్యాఖ్యపై ప్రముఖ తమిళ సింగర్ చిన్మయి శ్రీపాద కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మెజారిటి గురించి మాట్లాడుకుందాం అని ఒక ఆసక్తికర ట్వీట్ చేసింది. 

 

1. ‘రివెంజ్ పోర్న్’ కోసం ఏ జెండర్ ని సింబల్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు?


2. కట్నం కోసం ఏ జెండర్ ని అడుగుతారు?


3. పుట్టినప్పుడు ఎక్కువగా ఏ జెండర్ ని చంపుతారు...?

 

4. వారి కుటుంబంలోని పురుషులు ఏ జెండర్ ని ఎక్కువగా పెంచుతారు..? సోదరుడు మరియు తండ్రి మరియు తరువాత స్నేహితులు కూడా అబ్బాయిలనే త్వరగా నమ్ముతారు కదా...? 
మీకు సోదరి / కుమార్తె ఉంటే - ఆమె సురక్షితంగా ఇంటికి తిరిగి రావడం గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? మహిళలు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడతారా? అంటూ కాస్త సంచలన ట్వీట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: