దేశ వ్యాప్తంగా రేపటి నుంచి 15 కొత్త రైలు సర్వీసులను కేంద్ర రైల్వే శాఖ నడపడానికి సిద్దమైంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు లక్షల మంది రైలు ప్రయాణాలు చేయడానికి సిద్దమయ్యారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ సైట్ లో బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. లాక్ డౌన్ లో చిక్కుకున్న వాళ్ళు అందరూ బుక్ చేస్తున్నారు. 

 

ఇలా ఒక్కసారిగా అందరూ ఓపెన్ చేయడం తో ఐఆర్సిటీసీ సైట్ బ్రేక్ అయింది. పూర్తిగా స్లో అయిపోయింది. టికెట్ బుక్ చేయడం సాధ్యం కావడం లేదు. ఒకేసారి అందరూ లాగిన్ అయ్యారని అందుకే ఈ సమస్య వచ్చిందని అంటున్నారు. సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు టికెట్ బుకింగ్స్ లేట్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: