అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత అత్యంత వేగంగా పెరుగుతుంది. ఎక్కడా కూడా అది తగ్గే అవకాశాలు ప్రస్తుతం కనపడటం లేదు. దాదాపు 14 లక్షల మందికి కరోనా సోకింది అమెరికాలో. ఇక మరణాలు కూడా అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. రాబోయే రెండు మూడు నెలలలో అక్కడ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

ఈ నేపధ్యంలో అమెరికాలో కరోనా పరీక్షలను వేగవంతం చేయడానికి గానూ అమెరికా ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు 11 బిలియన్ డాలర్లను అమెరిక ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ ఒక అధికారిక ప్రకటనలో చెప్పింది. ఇక అక్కడి 18 రాష్ట్రాల్లో కరోనా అత్యంత తీవ్రంగా ఉంది. న్యూయార్క్ లో కేసులు తగ్గుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: