అగ్ర రాజ్య౦ అమెరికాలో కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. కట్టడి అవుతుంది అని భావించినా దాని ప్రతాపం మాత్రం ఆగడం లేదు. కరోనా దెబ్బకు ఇప్పుడు అమెరికా ఆర్ధిక వ్యవస్థ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. 14 లక్షలకు కరోన కేసులు చేరుకున్నాయి. ఇక మరణాలు కూడా అదే స్థాయిలో వేగంగా పెరుగుతున్నాయి. 

 

80 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ లో కరోనా తీవ్రత అలాగే ఉంది. రెండు రోజుల నుంచి తగ్గినా నిన్న మళ్ళీ పెరిగింది. రాబోయే రెండు మూడు రోజుల్లో కేసులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక పరీక్షలను కూడా ఆ దేశ ప్రభుత్వం వేగవంతం చెయ్యాలి అని భావిస్తుంది. ఇందుకోస౦ నిధులు కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: