దేశ వ్యాప్తంగా 15 రైలు సర్వీసులు మొదలుపెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఇక్కడ రైల్వే శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. ధర్మల్ స్క్రీనింగ్ లో ఫెయిల్ అయిన వారిని కచ్చితంగా రైలు ఎక్కనిచ్చే పరిస్థితి లేదని స్పష్టంగా చెప్పింది. ఎవరు అయినా సరే భౌతిక దూరం పాటించకపోయినా సరే సమస్యే లేదు దింపేస్తాం అని స్పష్టం చేసాయి. 

 

ఈ నేపధ్యంలోనే పలు రాష్ట్రాల్లో మొత్తం 3 వందల మందిని భౌతిక దూరం పాటించలేదు అని రైలు నుంచి అధికారులు దించి వేసారు. రైల్లో సామాజిక దూరం లేదని అందుకే దించినట్టు చెప్పారు అధికారులు. కఠిన చర్యలు తీసుకుంటాం అని, మాస్క్ లేకపోయినా సరే దించి వేస్తామని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: