ఒక పక్క లాక్ డౌన్ మరో పక్క బయటకు వెళ్తే కరోనా... దీనితో ఇప్పుడు సినీ ప్రముఖులు అందరూ కూడా సోషల్ మీడియాలో అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాము ఇంట్లో ఏది చేస్తున్నా సరే సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ తమ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని పంచె ప్రయత్నం చేస్తున్నారు. 

 

హీరోయిన్ లు ఈ విషయంలో చాలా ముందు ఉన్నారు. అవకాశాలు లేని హీరోయిన్ లు అవకాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్ లు అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్... పూజ హెగ్డే... తాను జుట్టు కట్ చేసుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: