ఎట్టకేలకు టాలీవుడ్ యువ హీరో రానా దగ్గుబాటి వివాహం ఖరారు అయింది.. దీనితో ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రానా మిహికా బాజాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకోనున్నాడు. ఆమె ఫోటో ని సోషల్ మీడియా లో రానా పోస్ట్ చేసి ఆమె గురించి పరిచయం చేసాడు. 

 

దీనిపై సినీ రాజకీయ ప్రముఖులు అతనికి అభినందనలు తెలుపుతున్నారు. ఇది పక్కన పెడితే... రానా తన కాబోయే భార్య ఫోటో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా దానికి మంచి స్పందన వచ్చింది 15 నిమిషాల్లోనే 50 వేల లైక్స్ సంపాదించింది ఈ ఫోటో. ఆమె ఒక ఈవెంట్ మేనేజర్... త్వరలోనే వీరి వివాహం ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: