సాధారణంగా మొండి తనంలో ప్రధానంగా చెప్పుకునేది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారాన్ని. ప్రపంచంలో అంత మొండి వ్యక్తి అంత భిన్నమైన వ్యక్తి మరొకరు లేరు అనేది వాస్తవ౦. ప్రపంచ దేశాల అధినేతలలో ఆయన వ్యవహారం ఎప్పుడు కూడా ఒక సంచలనమే. ఇప్పుడు ఆయనను దాటేసారు రష్యా అధ్యక్షుడు పుతిన్. 

 

ఒక పక్క ఆదేశంలో కరోనా వైరస్ కేసులు అత్యంత తీవ్రంగా ఉన్న సరే ఆయన మాత్రం ఆంక్షలను సడలించారు. అక్కడి ప్రధాన నగరాల్లో ప్రజలు అందరూ కూడా బయటకు వచ్చి తిరుగుతున్నారు. లక్షల మంది ప్రజలు మాస్కో వీధుల్లో ఉన్నారు. అక్కడ నిన్న ఒక్క రోజే ఆరు వేల కేసులు నమోదు అయ్యాయి. ఆర్ధిక పరిస్థితిని దృష్టి లో పెట్టుకుని ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: