టాలీవుడ్ లో రానా పెళ్లి వార్త ఇప్పుడు ఏ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే. రానా పెళ్లి అనగానే టాలీవుడ్ జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి అనేది వచ్చింది అనే మాట వాస్తవం. ఇక ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దీనిపై అనేక కామెంట్స్ వస్తున్నాయి. అది ఏంటీ అంటే... 

 

రానా కంటే ప్రభాస్ పెద్ద. అయినా సరే ప్రభాస్ కి పెళ్లి లేట్ అవుతుంది రానా కు పెళ్లి అయిపోతుంది. బాహుబలి సినిమాలో హీరో విలన్లు గా నటించిన ఈ ఇద్దరు... ఒకరికొకరు ఎదురు పడ్డారు అన్న మాట. ఎదురు పడిన సందర్భంగా రానా... బ్రో నాకు పెళ్లి కుదిరింది అని చెప్పగానే రానా ను చూసిన ప్రభాస్ ఒక్కసారిగా డల్ అయిపోతాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: