కరోనా దెబ్బకు కూలిపోయిన భారత ఆర్ధిక వ్యవస్థను తిరిగి నిర్మించడానికి గానూ కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజి ప్రకటించిన సంగతి తెలిసిందే. 20 లక్షల కోట్ల తో మన దేశ జీడీపీలో పది శాతం కేటాయించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మంగళవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకటించారు. 

 

దీనితో చిన్న మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. వస్తాయి లేదు అనేది పక్కన పెడితే ఇప్పుడు పెట్టుబడి దారులు భారత్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత భారీ లాభాలలో తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొత్త ఎనర్జీని ఇస్తున్నాయి. 1000  పాయింట్లు పైగా లాభం లో సెన్సెక్స్ ఉంది. 300 పాయింట్లు పైగా నిఫ్టీ లాభాలలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: