దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని కొనసాగించే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాన్ని చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆర్ధికంగా దశాబ్దాలు బలంగా ఉన్న దేశాలు కూడా ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో వెనక్కు తగ్గుతుంటే మోడీ మాత్రం లాక్ డౌన్ ని సడలించే అవకాశమే లేదని చెప్తున్నారు. 

 

మోడీ మంగళవారం మాట్లాడిన మాటలను ప్రపంచం మొత్తం ఆసక్తిగా వింది. ఇప్పుడు ఆయన లాక్ డౌన్ ని ఎత్తేస్తారు అని భావించారు. కాని మోడీ నుంచి అలాంటిది ఏదీ రాకపోవడంతో ఇప్పుడు కరోనా ప్రభావిత దేశాలు అన్నీ కూడా మోడిని ఆదర్శంగా తీసుకుని లాక్ డౌన్ విషయంలో ముందుకు వెళ్ళాలి అని భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు అధికారిక నివాసం వైట్ హౌస్ నుంచి మన అధికారులకు ఈ విషయమై ఫోన్ లు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: