గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న టాలీవుడ్ మాజీ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఎక్కువగా ఫోటో షూట్ లో హడావుడి చేస్తుంది. సోషల్ మీడియాలో ఆమె సందడి అంతా ఇంతా లేదు. లాక్ డౌన్ ని కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది పాప. తన సోదరుడి తో కలిసి ఆటలు ఆడుతుంది. 

 

ఇక తాజాగా ఒక ఫోటో షూట్ కి ఆమె ఫోజులు ఇచ్చింది. ఫిలిం ఫేర్ ఫోటో షూట్ కి కాస్త హాట్ గా ఫోజులు ఇచ్చింది. షైన్ ఆన్ అనే టైటిల్ తో ఈ కవర్ పేజీ ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: