టాలీవుడ్ యువ హీరో రానా పెళ్లి ఈ ఏడాదే ఉంటుంది అని అతని తండ్రి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మీడియా కు వివరించారు. రానా మిహీకా బజాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించాడు. 

 

ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం కూడా దీనిపైనే చర్చలు అన్నీ జరుగుతున్నాయి. ఆ అమ్మాయి గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత వీరి వివాహం ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తేదీ ఎప్పుడు అనేది త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని అయితే ప్రముఖులకు మాత్రం ఇప్పటికే ఆహ్వానాలు కూడా వెళ్లాయని తెలుస్తుంది. రాజకీయ ప్రముఖులకు ఎక్కువగా ఆహ్వానాలు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: