కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లోను ఆసక్తి నెలకొంది. ఆమె ఏయే రంగానికి ఎంత నిధులను కేటాయిస్తారు, ఏయే రంగానికి ఎన్ని లక్షల కోట్లు ఇస్తారు  అనే దాని మీద ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. పారిశ్రామిక, ఐటి రంగాలు, ఆటో మొబైల్ రంగాలపై ఆమె తాయిలాలు ఏ విధంగా ఉంటాయి అని అందరూ ఎదురు చూస్తున్నారు.

 

ఇప్పుడు ఐటి కంపెనీలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలకు సాయం అవసరం లేకపోయినా చిన్న చిన్న కంపెనీలకు మాత్రం సాయం అవసరం, అలాగే ఆటో మొబైల్ పరికరాల తయారి ఆగిపోయింది. వాటి విషయంలో కూడా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. నిర్మల ప్యాకేజి మీద పెట్టుబడులు ఆధార పడి ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: