ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన భారీ ఆర్ధిక ప్యాకేజికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ఎలాంటి పూచికత్తు లేకుండా ఎంఎస్ఎంఈ రుణాలను ఇస్తామని నిర్మల చెప్పారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మూడు లక్షల కోట్ల రుణాలు ఇస్తామని ఆమె చెప్పారు. 

 

అక్టోబర్ వరకు ఎంఎస్ఎంఈ ఈ రుణ సదుపాయం అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 12 నెలల మారిటోరియం తో ఎంఎస్ఎంఈ రుణాలు ఇస్తున్నామని చెప్పారు. వారిని ఆదుకోవడం తమ ముందు ఉన్న లక్ష్యమని చెప్పారు. నాలుగు ఏళ్ళలో తిరిగి చెల్లించే విధంగా రుణాలను ఇస్తున్నామని చెప్పారు. ఎస్ఎంఈలకు ఆరు అంశాలలో ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది అని ఆమె పేర్కొన్నారు. రుణాల చెల్లించడానికి ఆవేదన చెందాల్సిన అవసరం లేదన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: