కరోనా వైరస్ అసలు మనిషిని వదిలి వెళ్ళిపోయే అవకాశం లేదా... అంటే అవుననే సమాధానం ప్రపంచ వ్యాప్తంగా వినపడుతుంది. ఇప్పుడు ఎవరు చూసినా సరే కరోనాతో కలిసి జీవించాలి అనే మాట మాట్లాడుతున్నారు అంటే ఈ వ్యాధి ఇప్పట్లో తగ్గే అవకాశం లేదా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఏపీ సిఎం వైఎస్ జగన్, తెలంగాణా సిఎం కేసీఆర్

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బ్రిటన్ అధ్యక్షుడు బొరిన్ జాన్సన్ ఇలా ప్రతీ ఒక్కరు కూడా అదే మాట మాట్లాడారు. అంటే దానికి వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం లేదనే విషయం అర్ధమవుతుంది. వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని పరోక్షంగా చెప్తున్నారా అనేది కూడా అర్ధం కావడం లేదు ఇప్పుడు. ఏది ఎలా ఉన్నా సరే వ్యాక్సిన్ రావడం చాలా అవసరం అనేది చాలా మంది మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: