మధ్య చిన్న తరగతి, సూక్ష్మ పరిశ్రమల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా 3 లక్షల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. వాళ్లకు మూడు లక్షల కోట్ల రుణాలను ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది కేంద్రం. దీనిపై మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రుణాలు ఇస్తాం వడ్డీలు అవసరం లేదని కేంద్రం చెప్పింది. 

 

మరి బ్యాంకు లు రుణాలు ఇస్తాయా...? పూచి కత్తు ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి రుణాలు ఇస్తున్న బ్యాంకు లు ఇప్పుడు ఏ పూచి కత్తు లేకుండా 12 నెలలు తిరిగి తీసుకోకుండా రుణాలు ఇస్తారా...? బ్యాంకు లు ఇప్పుడు నష్టపోతున్నాయి, చాలా మంది లోన్లు తిరిగి కట్టే పరిస్థితి కూడా కనపడట౦ లేదు. కేంద్రం చెప్తే నమ్మి డబ్బులు ఏ విధంగా ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: