లాక్ డౌన్ లో ఖాళీ గా ఉంటున్న సినిమా స్టార్ లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమకు సంబంధించిన పలు ఫోటో లను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఇప్పుడు హీరోయిన్ ల సందడి అనేది ఎక్కువగా ఉంది అనే మాట వాస్తవం. సినిమా షూటింగ్ లు లేక ఖాళీ గా ఉన్న జనాలు ఇప్పుడు తమ ఇంట్లో జరిగే అన్ని విషయాలను పోస్ట్ చేస్తున్నారు. 

 

తాజాగా హీరోయిన్ చార్మీ కూడా ఇలాగే ఒక రెండు ఫోటో లు పోస్ట్ చేసింది. తన బుగ్గ ఆమె పెంచుకునే కుక్క ముద్దు పెడుతున్న ఫోటో ని పోస్ట్ చేసింది. తమ అమ్మలాగా ఆ కుక్క ముద్దు పెడుతుంది అని భుజం మీద కాళ్ళు వేసి మరీ పెడుతుంది అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: