బాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శిల్పా శెట్టి ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా సందడి చేస్తుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక టిక్ టాక్ వీడియో ని కూడా ఆమె పోస్ట్ చేసింది. తన భర్త రాజ్ కుంద్రా కొడుతుంది... 

 

ఆమె బట్టలు వెతుక్కునే సమయంలో ఆమె భర్త వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వెంటనే ఆమె తనను విసిగించవద్దు అని చెప్తుంది. పక్కనే చీపురు తో ఉన్న పని మనిషి కూడా తాను చెప్తున్నా వినడం లేదని విసిగిస్తున్నాడు అని చెప్పడం తో ఆగ్రహంగా శిల్పా అతని మీద దాడి చేస్తూ ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: