కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రాప్ లోన్లు తీసుకున్న రైతులకు శుభవార్త చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని ఆర్థిక మంత్రి చెప్పారు. 9 పాయింట్ ఫార్ములాతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. మూడు కోట్ల మంది రైతులు మార్చి 31 నుంచి 4.22 లక్షల కోట్ల రుణాల మూడు నెలల వరకు చెల్లించనవసరం లేదని అన్నారు. 
 
మార్చి 31 నుంచి మే 31 వరకు రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పరు. క్రాప్ లోన్లు తీసుకున్న సకాలంలో వడ్డీ చెల్లించే రైతులకు మే 31వ తేదీ వరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.. సన్నకారు రైతులకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తామని తెలిపారు. కిసాన్ కార్డుదారులకు 25,000 కోట్ల రూపాయల రుణాలు ఇస్తామని ప్రకటన చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: