కిషోర్ తిరుమల దర్శకత్వంలో యువ హీరో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం రెడ్. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. స్రవంతి రవి కిషోర్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమా గత నెల ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదలను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. 

 

ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. కాని కొన్ని కారణాలన అది జరగలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో డించక్ అనే పాటను రేపు ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: