అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు చెప్తే చాలు ఇప్పుడు ఆ దేశంలో ఉన్న వైద్యులు నిపుణులు భయపడుతున్నారు. అమెరికాలో కరోనా కేసుల గురించి గాని, అక్కడి మరణాల గురించి గాని ఎవరు అయినా మాట్లాడితే వారిపై ఆయన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తనకు ఎవరు ఎదురు తిరిగి మాట్లాడినా సరే ఆయన ఏ మాత్రం వారిని ఉపేక్షించే ప్రయత్నం చేయడం లేదు అని అక్కడి మీడియా అంటుంది. 

 

అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి చాలా హుందా గా ప్రవర్తించాలి అని కాని ట్రంప్ విషయంలో అదేమి లేదని, ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు పదవి నుంచి తప్పిస్తున్నారు అని భయపడుతున్న అక్కడి వైద్యులు నిపుణులు మీడియా లో గాని సోషల్ మీడియా లో గాని మాట్లాడాలి అంటే భయపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: