దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు మూడు లక్షలు దాటాయి. అమెరికా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ లో కరోనా మరణాలు వేగంగా నమోదు అవుతున్నాయి. 17 లక్షల మంది బాధితులు ఇప్పటి వరకు కోలుకోగా ఇప్పటి వరకు 45 వేల మందికి కరోనా వైరస్ సోకింది. 25 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలుస్తుంది. అమెరికాలో 87 వేల మంది అమెరికన్లు కరోనా కారణంగా మరణించారు. 

 

14 లక్షల మంది అమెరికాలో కరోనా బారిన పడ్డారు. అమెరికా తర్వాత యుకె లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు లక్షలపైగా కరోనా మరణాలు ఉన్న దేశాల్లో స్పెయిన్, ఇటలీ, రష్యా, బ్రెజిల్, అమెరికాలు ఉన్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: