ఆంధ్రప్రదేశ్ లో మరోసారి విద్యుత్ ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మద్యం నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే వైన్ షాపులను తగ్గించిన ఏపీ సర్కార్ మద్యం ధరలను కూడా భారీగా పెంచింది. దీనితో మద్యం అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయి. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది మద్యం అమ్మకాలు పడిపోయాయి. 

 

అయితే ఆదాయం మాత్రం దాదాపుగా ఆగలేదు. ఇది పక్కన పెడితే.. ఇప్పుడు మరోసారి 10 శాతం మద్యం ధరలను పెంచే విధంగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. ఏపీలో మద్యం షాపులను తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల చివరికి 13 శాతం మాత్రమే మద్యం షాపులు ఉండనున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: