కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో సెలబ్రెటీలు పోస్ట్ చేసే ఫోటోలు అభిమానులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు అందాల సుందరిగా ఉన్న చాలా మంది హీరోయిన్లు ప్రస్తుతం తెరమీద కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తమదైన అందాలతో ఎంతోమందిని ఆకర్షించి ఆకట్టుకుని  కలల ప్రపంచంలోకి నెట్టిన  హీరోయిన్లు ప్రస్తుతం ఎక్కడా కనిపించకుండా పోయారు.

 


 కాగా ప్రస్తుతం ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు ఒకసారి చూడండి మీరు గుర్తుపట్టారా...?  ఈ అందాల తారలు  ఇంకా మీ మది లోనే ఉన్నారా.. ఇలాంటి అందాల తార లను గొప్ప నటులను  ఎలా మర్చిపోతాము  చెప్పండి అంటారా...? ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ప్రీతి జింటా,  మాధురిదీక్షిత్. అయితే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇద్దరు హీరోయిన్లు ఫోటోలను చూసి ప్రస్తుతం నెటిజన్లు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: