కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజి లో మూడో భాగాన్ని వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ౦ వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆమె పెద్ద పీట వేసారు. ప్రస్తుతం పాల సేకరణ రంగం సంక్షోభం ఎదుర్కొంటుంది అని, ఆమె అన్నారు. 

 

లాక్ డౌన్ వలన ఏర్పడిన మిగిలు పాలను సహకార డైరీల ద్వారా సేకరించామని ఆమె చెప్పారు. పాల సేకరణ ద్వారా పాడి రైతులకు 4100 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చామని ఆమె చెప్పారు. 2 కోట్ల మంది పాడి రైతులకు రూ 5 వేల కోట్ల మేర ప్రోత్సాహం అందించామని ఆమె వివరించారు. డెయిరీ రంగాన్ని కేంద్రం ఆదుకుంటుంది అని ఆమె చెప్పారు. చుక్క పాలు కూడా వృధా కానీయమని ఆమె స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: