రైతులు తమకు ఇష్టమైన ధరలకు పంటలు అమ్ముకోవడానికి గానూ త్వరలోనే కొత్త చట్టం ఒకటి తీసుకొస్తామని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టమాటా, బంగాళదుంప రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామని, ఉల్లిపాయ రైతులను ఆదుకుంటామని ఆమె చెప్పారు. కనీస మద్దతు ధర లభించే స్కీం ని ఆరు నెలలకు పొడిగిస్తున్నామని చెప్పారు.

 

 రైతులు తమ పంటలను ఎక్కడ అయినా ఎవరికి అయినా సరే అమ్ముకోవచ్చు అని ఆమె స్పష్టం చేసారు. ధరల నియంత్రణకు నిత్యావసర చట్టంలో మార్పులు తీసుకొస్తామని నిర్మల పేర్కొన్నారు. 53 కోట్ల పశువులకు వ్యాక్సిన్ వేస్తామని ఆమె చెప్పారు. ఔషధ మొక్కల సాగుకి 4 వల కోట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: