లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రంగాలను దాదాపుగా మూసి వేసారు. ఇక కోర్ట్ లను కూడా మూసి వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. సుప్రీం కోర్ట్ నుంచి కింది స్థాయి కోర్ట్ ల వరకు అన్నీ కూడా దాదాపుగా మూత పడిన సంగతి తెలిసిందే. 

 

ఇక న్యాయవాదులు ఎవరూ కూడా కోర్ట్ కి రావొద్దు అని ఆదేశాలు కూడా వెళ్ళాయి. ఇక ఇదిలా ఉంటే కర్ణాటకలో  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని జిల్లా న్యాయవ్యవస్థ, కుటుంబ న్యాయస్థానాలు, కార్మిక న్యాయస్థానాలు మరియు పారిశ్రామిక ట్రిబ్యునల్స్ 2020 జూన్ 6 వరకు మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: