కరోనా వైరస్ ని వర్షా కాలం వచ్చే లోపు కట్టడి చెయ్యాలని లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయని పలువురు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పుడు భారత్ ని ఇదే విధంగా హెచ్చరిస్తుంది. భారత్ లో జనాభా ఎక్కువ అని వర్షా కాలం వస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు అని, 

 

అప్పుడు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయని ఆ లక్షణాలు కూడా కరోనా వైరస్ కి చాలా దగ్గరగా ఉంటాయని కాబట్టి కరోనా వైరస్ ని వర్షా కలం రాక ముందే కంట్రోల్ చెయ్యాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దీనిపై కేంద్రం వేగంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అప్పుడు ఎవరికి కరోనా లక్షణాలు ఉన్నాయి అనేది పట్టుకోవడం కష్టం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: