ఎన్టీఆర్ హీరోగా వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమా చూసే ఉంటారు కదా...? ఆ సినిమాలో జగపతి బాబు ఎన్టీఆర్ గురించి చెప్తూ మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా అంటూ ఒక మాట అంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇదే జరిగింది. 

 

అయితే మనిషి ముఖం మీద కాదు గాని ఒక షూట్ చేస్తున్న కెమెరా మీద చిరుత పులి ముఖం పెట్టింది. ఈ వీడియో ని పర్వీన్ కష్వాన్ అనే అటవీ శాఖ అధికారి ఒకరు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఇప్పుడు ఇది విస్తృతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పులి కెమెరా దగ్గరకు నిదానంగా వస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: