హిమాచల్ ప్రదేశ్... మన దేశంలో కాశ్మీర్ తర్వాత అత్యంత చల్లగా ఉండే రాష్ట్రం. హిమాలయాలను ఆనుకుని ఉండే రాష్ట్రం ఇది. దేశంలో కరోనా వైరస్ అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ ఎక్కువ కేసులు నమోదు అవుతాయి అని భావించారు. దానికి తోడు ఇది పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం. 

 

కానీ ఇక్కడ కరోనా కేసులు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. రోజుకి ఒక్క కేసు కూడా నమోదు కావడం కష్టంగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 77 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇక అక్కడ రోజుకి ఒక్క కేసు మాత్రమే నమోదు అవుతుంది. యాక్టివ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. 20 లోపే యాక్టివ్ కేసులు ఉన్నాయని అక్కడి అధికారులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: