సాధారణంగా ఏ దేశ ప్రధాని అయినా ఎక్కడికి అయినా వెళ్తే ఆయన కోసం అన్నీ ఖాళీ చేస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఇక ఆ రేంజ్ వేరు గా ఉంటుంది. ఎవరు ఉన్నా సరే బయటకు పంపిస్తారు. కాని న్యూజిలాండ్ ప్రధానికి మాత్రం అలాంటి అనుభవం ఎదురు కాలేదు. దేశం మొత్తం షాక్ అయ్యే విధంగా ఘటన ఎదురైంది.

 

అది ఏంటీ అంటే న్యూజిలాండ్ లో కొత్త కేసులు రావడంతో అక్కడ చాలా కఠినం గా సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ తరుణంలో తినడానికి గానూ ప్రధాని వెల్లింగ్టన్ కేఫ్ కి వెళ్ళారు. అక్కడ ఖాళీ లేదని, తాము కొత్త రూల్స్ పాటిస్తున్నామని ఎదురు చూడాలని చెప్పారు. దీనితో చేసేది ఏమీ లేక ఆయన వెనక్కు వెళ్ళిపోయారు. ముందుగా కేఫ్ లో టేబుల్ బుక్  చేసుకోకపోవడం తనదే తప్పు అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: