అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అమెరికాలో కరోనా తీవ్రతను ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా తక్కువగా అంచనా వేసారని కాని దాని ప్రభావం మాత్రం ఆయన అంచనాకు అందని విధంగా ఉందని అమెరికాలో కరోనా పూర్తిగా కోటి మంది వరకు సోకే సూచనలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

అమెరికాలో ఇప్పుడు కొన్ని రోజులు కరోనా తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతుంది అని రాబోయే రెండు మూడు నెలలు అమెరికా నిలబడటం చాలా కష్టం అని అంటున్నారు. అమెరికాలో ప్రధాన నగరాలు అన్నీ కూడా కరోనా గుప్పిట్లోనే ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు చేస్తున్నారు. కాబట్టి ట్రంప్ మీద అమెరికన్లు ఆశ వదులుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: