దేశ వ్యాప్తంగా వలస కార్మికులు ఇప్పుడు వేలాది గా తరలి వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్ళను ఏర్పాటు చేసినా సరే పెద్దగా ఫలితం ఉండటం  లేదు అనే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా తరలి వెళ్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన రెండు నెలల నుంచి కూడా ఇలాగే కార్మికులు నడిచి వెళ్తున్నారు. 

 

ఇక తాజాగా పంజాబ్ లో వలస కార్మికులు భారీగా నడిచి సొంత ఊర్లకు వెళ్తున్నారు. లూధియానాలో కాలినడకన మరియు సైకిళ్ళలో ఉత్తరప్రదేశ్ & బీహార్‌లోని తమ ఇళ్లకు నడుస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నా సరే వాళ్ళు ఆగడం లేదు. ఒక కార్మికుడు మీడియా తో మాట్లాడుతూ... "యుపిలోని బరేలీ జిల్లాలోని నా ఇంటికి చేరుకోవడానికి వారం రోజులు పడుతుంది" అని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: