లాక్ డౌన్ లో ఇప్పుడు స్టార్ హీరోలు చిన్న హీరోలు అందరూ కూడా సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి వారుగా తమ ఇంట్లో జరిగే ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. చిరంజీవి నుంచి ప్రతీ హీరో కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో చాలా వరకు హడావుడి చేస్తున్నారు. హీరోలు హీరోయిన్ లు అందరూ అభిమానులకు వినోదాన్ని పంచె కార్యక్రమాలు చేస్తున్నారు. 

 

తాజాగా యువ హీరో అల్లు శిరీష్ తన అన్న పిల్లలతో ఆడుకునే వీడియో ని పోస్ట్ చేసాడు. అయితే ఈ వీడియో ని పోస్ట్ చేసింది వదిన స్నేహా రెడ్డి. అల్లు అర్జున్ పిల్లలతో కలిసి స్టెప్ లు వేసాడు. శిరి బాబాయ్‌తో ఫ‌న్’ అంటూ పోస్ట్ చేసారు.

https://www.instagram.com/p/CAPoTbdg_27/?utm_source=ig_embed 

మరింత సమాచారం తెలుసుకోండి: