రోడ్డు మీద ఒక అమ్మాయి మంచి నీళ్ళు తాగుతుంది. ఒక అడుక్కునే వ్యక్తి... తనకు దాహం వేస్తుంది అమ్మా అని అడుగుతాడు. పాపం ఆ అమ్మాయి తాను తాగుతున్న మంచి నీళ్ళ బాటిల్... తాగుతూ తాగుతూ ఆపేసి ఇచ్చేస్తుంది. అయ్యో అమ్మా నాకు వద్దు తల్లీ అని ఆమె ఇస్తుంటే తిరస్కరిస్తాడు అతగాడు. 

 

ఆమె పర్వాలేదు మీరు తీసుకోండి అని ఇస్తుంది మంచి తనంతో. అతను నాకు గ్లాస్ లో పోయండి మంచి నీళ్ళు అని గ్లాస్ పెట్టాడు. ఆమె పోస్తుంటే ఆపు అని చెప్పి అందులో... తన జేబులో ఉన్న క్వార్టర్ బాటిల్ తీసుకుని అందులో పోసుకుని కలుపుకుంటాడు. ఆమె అది చూసి షాక్ అవుతుంది. బాటిల్ తో అతన్ని కొట్టే ప్రయత్నం చేస్తుంటే అతను చీర్స్ కొడతాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది.

 

https://www.facebook.com/100048427956770/posts/137034377920827/?d=n

మరింత సమాచారం తెలుసుకోండి: