తమ రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయింది అని భావించిన కేరళ కు మళ్ళీ కొత్త కేసులు షాక్ ఇస్తున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు ఆ దేశంలో పెరుగుతూనే ఉన్నాయి. ఎంత కట్టడి చేసినా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. అక్కడ యాక్టివ్ కేసులు ప్రస్తుతం వందకు పైగా ఉన్నాయి. 

 

ఆదివారం కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. 14 కేసుల్లో 10 కేసులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినవే. వీరిలో 7 మంది తమిళనాడు ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చారు. అక్కడ ఒక వైద్యుడికి కూడా కరోనా సోకింది. అక్కడ యాక్టివ్ కేసులు ప్రస్తుతం 101 ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: