వివాదాస్పద సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తన క్లైమాక్స్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని యుట్యూబ్ లో విడుదల చేసారు. ఈ సినిమాలో నీలి చిత్రాల నటి మియా మాల్కొవా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇక ఈ వీడియోలో ఆమె కనపడిన విధానం కొన్ని పోరాట సన్నివేశాలు ఎడారి ప్రాంతంలో ఆమె కొన్ని సీన్స్ లో సెమీ న్యూడ్ గా కనపడిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

 

హాట్ సన్నివేశాలు కూడా ఇందులో చూపించి చూపించని విధంగా చూపించాడు వర్మ. ఇక ఆమె రోమాన్స్ చేసే విధానం ఒకటి అయితే నీళ్ళల్లో లిప్ లాక్ ఇచ్చే సన్నివేశం ఈ వీడియో లో హైలెట్ గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా ఆకట్టుకుంది.

https://youtu.be/VOZxCJiZ0ss  

 

మరింత సమాచారం తెలుసుకోండి: