సినిమా స్టార్స్ భారీ మొత్తంలో పారితోషకాన్ని తీసుకుంటూ జల్సా జీవితాన్ని గడుపుతారు అని అందరూ అనుకుంటారు కానీ.

IHG

 

 

వారు గడుపుతున్న లగ్జరీ లైఫ్ లో చాల ఒడిదుడుకులు ఉంటాయి. తాజాగా ఓ వార్త దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో శృతి హాసన్ తన ప్రస్తుత స్థితిని వెల్లడించింది.

IHG

 

 

 

ప్రస్తుతం తానూ ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆమె వివరించింది. ఆమె వివరిస్తూ.. నాకు బయట కట్టవలసిన అప్పులు చాలాఉన్నాయి.

IHG

కానీ ఈ విషయం మా తండ్రిగారికి చెబితే నాకు సహాయం చేయకుండా ఉండరు. కానీ నేను స్వతంత్రంగా నా కాళ్లపై నేను నిలబడాలనుకుంటున్నాను.

IHG

 

 

అందుకనే నేను మా నాన్నగారి సహాయం కోరలేదు అని తెలిపింది.  ప్రస్తుత లాక్ డౌన్ జరుగుతుండగా పలువురు సినీ తారలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 

IHG

 

 

లాక్ డౌన్  లో రోజువారీ కూలీలు, వలస కూలీలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.  

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: