తెలంగాణా సిఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ మొదలయింది. రైతులు, కలెక్టర్లు, రైతు బంధు సమితులతో ఆయన మాట్లాడతారు. నియంత్రిత పంటల సాగుపై ఆయన రైతులకు దిశా నిర్దేశం చేస్తారు. క్షేత్ర స్థాయి అధికారులతో కూడా ఆయన మాట్లాడి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 600 సెంటర్ల నుంచి 20 వేల మంది తో ఒకేసారి ఆయన మాట్లాడతారు. 

 

ఈ సందర్భంగా రైతుల అభిప్రాయం కూడా ఆయన సేకరిస్తారు. ఈ సందర్భంగా అధికారులకు కూడా ఆయన కీలక సూచనలు చేస్తారు. వారి అభిప్రాయాలను కూడా ఆయన అడిగి తెలుసుకుని నేల డిమాండ్ ఆధారంగా ఏ పంటలు వేస్తే బాగుంటుంది అనేది సూచిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు కేబినేట్ సమావేశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: