అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు మన దేశం మీద తీవ్రంగా పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అమెరికాలో ఇప్పుడు కొన్ని ఐటి కంపెనీలను శాస్వతం మూసి వేసే ఆలోచనలో యజమానులు ఉన్నారు అని తెలుస్తుంది. త్వరలోనే దాదాపు 50 వేల చిన్న చిన్న కంపెనీలను మూసి వేసే ఆలోచనలో ఉన్నారు. 

 

ఇక ఇప్పుడు దీని కారణంగా మన దేశానికి చెందిన ఐటి ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని తాజాగా లెక్కలు చెప్తున్నాయి. అక్కడ మన వారు తక్కువ జీతాలకు పని చేస్తున్నారు అని ఇప్పుడు అక్కడ మూసి వేయడంతో ఇబ్బందులు వస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారతీయ ఉద్యోగులు. ఎంత మంది రోడ్డున పడతారు అనేది త్వరలోనే తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: