కేరళలో కరోనా కేసులు అదుపులోకి వచ్చిన నేపధ్యంలో అక్కడ భారీ ఆంక్షలను సడలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. అక్కడ ప్రజా రవాణాను బస్సుల్లో మాత్రం కేవలం 24 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా అధికారులు విధివిధానాలను రూపొందించారు. ఇక సామాజిక దూరం తో పాటుగా మాస్క్ లను ధరించడం తప్పనిసరి చేసారు అధికారులు. 

 

దగ్గరి దగ్గరి ప్రాంతాలకు బస్సు సేవలను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి పినరై విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక వేరే జిల్లాలకు బస్ లు అనుమతించే ముందు పాస్ లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని త్వరలోనే అమలులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళనాడు కర్ణాటక కు బస్ లను నడపవద్దని సిఎం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక లిక్కర్ షాపులకు కూడా అనుమతి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: