ఫుడ్ డెలివరి సంస్థల విషయంలో తెలంగాణా సిఎం కేసీఆర్ నిర్ణయం ఏంటీ అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఆయన దీనిని అనుమతించే అవకాశం లేదని తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా ఫుడ్ డెలివరి సంస్థల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

వాళ్ళు కరోనా క్యారియర్స్ గా వ్యవహరిస్తున్నారు అని వాటిని అనుమతించవద్దు అని అంటున్నారు. ఎవరికో ఆర్డర్లు ఇస్తారని ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో ఎవరికి తెలుసు అని దీని వలన అనవసరంగా నష్టం  జరుగుతుంది అని కాబట్టి వాటిని అనుమతించ వద్దు అని పలువురు భావిస్తున్నారు. కేసీఆర్ కూడా దీనిపై వద్దనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: