ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రతను కట్టడి చేయడానికి గానూ ప్రధానంగా జనాలు వాడుతున్న మందు... హైడ్రాక్సీక్లోరోక్విన్. మలేరియాను కట్టడి చేయడానికి దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ మందుని దీనికి కూడా వాడాలని వాడితే కట్టడి అవుతుంది అని భావించి ఇప్పుడు మన దేశం నుంచి ఎక్కువగా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

అగ్ర రాజ్యం అమెరికా అయితే వాటి కోసం మన దేశాన్ని బెదిరించింది. ఇప్పుడు అసలు విషయం ఏంటీ అంటే... ఈ టాబ్లెట్స్ ని తాను రోజు వాడుతున్నా అని కరోనా నుంచి తప్పించుకోవడానికి అది ఉపయోగపడుతుంది అని అందుకే వాడుతున్నా అని చెప్పారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: