ఆంధ్రప్రదేశ్ లో ఎల్జీ పాలీమర్స్ వ్యవహారం ఏ స్థాయిలో దుమారం రేపిందో అందరికి తెలిసిందే. గ్యాస్ లీక్ కావడం, ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం వంటివి జరిగాయి. ఇక ఈ విషయంలో ఏపీ సర్కార్ కూడా వేగంగానే స్పందించింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ వ్యవహారంపై సుప్రీం కోర్ట్ లో విచారణ జరిగింది. 

 

దీనిపై వాదనలను సుప్రీం కోర్ట్ విన్నది. ఎన్జీటీ లో వాదనలను వినిపించాలి అని సుప్రీం కోర్ట్ ఎల్జీ పాలిమర్స్ కి ఆదేశాలు ఇచ్చింది. నోటీసులు ఇవ్వకుండా ఈ కేసుని పెండింగ్ లో పెట్టింది సుప్రీం కోర్ట్. జూన్ 8 న దీనిపై తుది విచారణ జరుపుతామని ఈ సందర్భంగా పేర్కొంది ధర్మాసనం.

మరింత సమాచారం తెలుసుకోండి: