భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలు గా నలుగుతూ వస్తున్న కాశ్మీర్ సమస్య సోషల్ మీడియా లో ఏదోక రూపంలో చర్చల్లో ఉంటుంది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అది ఏంటీ అంటే... కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని, తాము ఇతర దేశలకు సంబంధించిన వ్యవహారాల్లో ఎంటర్ అవ్వమని.. కశ్మీర్‌లో జిహాద్ పేరుతో పాక్ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతుందని, 

 

అయితే ఈ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన తాలీబాన్లు సోషల్ మీడియా లోఆ పోస్ట్ కి తామకు అసలు ఏ సంబంధం లేదని స్పష్టం చేసారు. తాలిబన్‌ పొలిటికల్ వింగ్‌కు చెందిన ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్‌ ఆఫ్ఘనిస్థాన్ మీడియా ప్రతినిధి సుహైల్‌ షాహీన్ ఒక ప్రకటన విడుదల చేసి దాన్ని కొట్టిపారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: