విశాఖలో డాక్టర్ సుధాకర్ వ్యవహారమో పోలీసుల తీరుని డాక్టర్ల సంఘం తప్పుబట్టింది. విశాఖ పోలీసు వ్యవస్థను తప్పుబడుతున్నామని, అతని మానసిక పరిస్తితిపై విచారణ జరపాలని, ఆయన వ్యవహారంలో న్యాయ విచారణకు ఆదేశించాలని డాక్టర్ల సంఘం అధినేత డాక్టర్ జయదీర్ డిమాండ్ చేసారు. డాక్టర్  సుధాకర్ పై విశాఖ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. 

 

ఇక చర్చల్లో మాట్లాడుతూ దళిత డాక్టర్ అంటూ మాట్లాడటం సరికాదని ఆయన ఆరోపించారు. సిఎం పై డాక్టర్ సుధాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. డాక్టర్ సుధాకర్ పై దాడిని ఖండిస్తున్నామని కరోనాపై పోరులో డాక్టర్ల పోరాటాన్ని సిఎం అభినందించారు అని, వైద్య వ్యవస్థను సమూలంగా మార్చడానికి జగన్ నిధులు కేటాయించారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: